గండి పోశమ్మను దర్శించుకున్న బిజెపి నాయకులు

గండి పోశమ్మను దర్శించుకున్న బిజెపి నాయకులు

తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం మండలంలోని పోశమ్మ ఆలయాన్ని గురువారం పలువురు బిజెపి నాయకులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద జరిగే భారీ అన్న సమారాధన లో వారు పాల్గొనారు. ఈ కార్యక్రమంలో బిజెపి తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ ఈతకోట భీమ శంకర్రావు , రామగాని సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంటు మీడియా ఇన్చార్జి నరిసే సోమేశ్వరరావు, బిజెపి సీనియర్ నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు  తాడేపల్లిగూడెం మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి చిక్కాల శ్రీనివాసరావు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Tags: #news

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి