#
#GigEconomy #YouthUnemployment #IndianEconomy #JobCrisis #Privatisation #LabourRights #EmploymentSecurity #PenPowerSpecialStory
జాతీయం / National  ట్రెండింగ్ 

యాప్‌ల యుగంలో యువత ఉపాధి: గిగ్‌ వ్యవస్థ నిజంగా పరిష్కారమా?

యాప్‌ల యుగంలో యువత ఉపాధి: గిగ్‌ వ్యవస్థ నిజంగా పరిష్కారమా? భారతదేశంలో ఆర్థిక సంస్కరణల మూడు దశాబ్దాల ప్రయాణం ఉపాధి రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు మార్కెట్‌కు కొత్త దారులు చూపించాయి. కానీ అదే సమయంలో స్థిర ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, గిగ్‌ విధానాలు విస్తరించాయి. ఓలా, ఉబర్‌, రాపిడో వంటి యాప్‌ ఆధారిత సేవల విస్తరణతో గిగ్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గిగ్‌ వ్యవస్థ యువతకు శాశ్వత ఉపాధి మార్గమా? లేక నిరుద్యోగానికి కొత్త రూపమా? అనే ప్రశ్న మరింత కీలకంగా మారింది.  
Read More...

Advertisement