#
#Janasena #PawanKalyan #MembershipDrive #AndhraPradeshPolitics #PenPower #PoliticalUpdate #DigitalMembership #LocalBodyElections #PartyCadre #YouthInPolitics
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 3 రకాల మెంబర్ షిప్ తో జనసేన
Published On
By Admin
మూడు స్థాయిల సభ్యత్వంతో జనసేన సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ఉద్యమి – సాధక్ – ప్రధాత విధానంతో కేడర్‌కు నూతన దిశ జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ సిద్ధాంతాలను గ్రామీణ స్థాయి వరకు విస్తరింపజేయడం, కార్యకర్తల పాత్రను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా మూడు రకాల సభ్యత్వ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా కేడర్‌లో జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు, బాధ్యతాయుత రాజకీయ సంస్కృతిని నెలకొల్పాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. 