#
#KonathalaRamakrishna #Janasena #PawanKalyan #ChandrababuNaidu #APPolitics #NorthAndhra #MinisterPost #PoliticalBuzz #PenPower #Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్  విశాఖపట్నం / Visakhapatnam  అనకాపల్లి / Anakapalli 

పాపం… కొణతాల! మంత్రి ఆశలపై మళ్లీ చర్చలు

పాపం… కొణతాల! మంత్రి ఆశలపై మళ్లీ చర్చలు పాపం… కొణతాల! మంత్రి ఆశలపై మళ్లీ చర్చలుఉత్తరాంధ్ర సీనియర్ నేత రాజకీయ ప్రయాణం కొత్త మలుపులో?  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ నాయకుడు, ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారన్న ప్రచారం విశాఖ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  
Read More...

Advertisement