నగరి లో పెన్షన్ల పండగ
            By  Admin              
On  
          మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
నగిరి, పెన్ పవర్ జూలై 1 : చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం, వడమాలపేట మండలం, చింత కాల్వ గ్రామం లో ఉదయం 6 గంటలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ దారుల ఇంటి వద్దకే వెళ్లి జూలై నెల రు.7 వేలు అందించిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్. ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వటమే కాక, ఇచ్చిన హామీ ప్రకారం గత మూడు నెలల నుంచి పెంచిన పెన్షన్ తో కలిపి రూ.7 వేలు పంపిణీ.
Tags:  
