కురుపాం నియోజకవర్గ వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పుష్పశ్రీవాణి

భారీగా హాజరైన కార్యకర్తలు ,అభిమానులు

కురుపాం నియోజకవర్గ వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పుష్పశ్రీవాణి

పార్వతిపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో వేలాదిమంది కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు, నామినేషన్ అనంతరం రెవెన్యూ కార్యాలయం నుండి ఊరేగింపుగా రావాడ జంక్షన్ వైయస్సార్ విగ్రహం కు చేరుకొని ఆమె అభిమానలు తో మాట్లాడారు..

IMG-20240419-WA0021

Tags:

About The Author

Related Posts