#
#SouthCoastRailway #Visakhapatnam #RailwayZone #AndhraPradesh #IndianRailways #APDevelopment #NorthAndhra #Modi #RailwayReforms #PenPower
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్  విశాఖపట్నం / Visakhapatnam  స్పెషల్ ఆర్టికల్స్  సాధారణ వార్తలు 

ఏప్రిల్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు?

ఏప్రిల్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు? విశాఖ కేంద్రంగా కొత్త అధ్యాయం – అపాయింటెడ్ డే ప్రకటించనున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కల సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడుతోంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమాచారం. అదే రోజును కొత్త జోన్‌కు “అపాయింటెడ్ డే”గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి.
Read More...

Advertisement