అన్నదేవరపేటకి మహాసేన రాజేష్ రాక

అన్నదేవరపేటకి మహాసేన రాజేష్ రాక

తాళ్ళపూడి

 

అన్నదేవరపేటకి  మహాసేన రాజేష్ విచ్చేసి, అల్లూరి విక్రమాదిత్య యూత్ ని కలవడం జరిగిందని టీడీపీ యువ నాయకులు కాకర్ల సత్యేంద్ర తెలియజేశారు. రేపటి భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని, అందరు కలిసి రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడాలని కోరుతూ చంద్రబాబుని ముఖ్యమంత్రి  చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని మాట్లాడటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సత్యేంద్ర ప్రసాద్, కూచిపూడి గణపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts