రసిక బాబు కథలు - ఏపిసోడ్ `1
rasika-babu-stories-episode-1
By D. RATNAM
On
- పోలీసు అధికారులు అంతా రసిక బాబుకు స్నేహితులంటా..?
- రాజకీయ, అధికార సంబంధాలు అతన్ని కాపాడుతున్నాయా?
- ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయినా, రసిక బాబు పై ఏందుకు కేసు నమోదు చెయ్యలోదో..?
- బాధితులు తమను రసిక బాబు కబంధహస్తాల నుంచి కాపాడాలని వేడుకోలు
కొత్తగా పోలీసు బ్రోకర్ గా అవతారం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా జర్నలిస్టుగా ముసుగేసుకుని గత 5 సంవత్సరాలుగా రసిక రాజు ఓ నేర సామ్రాజ్యమే నిర్వహిస్తున్నాట్లు విశ్వసనీయ సమాచారం ఈ నేర సామ్రాజ్యనికి స్థానికం గా ఉన్న కొంతమంది పోలీసుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని...అలాగే స్ధానిక అధికార నాయకుడి పి.ఏ కూడా తన బిజినెస్ లో పార్టనర్ గా ఉన్నడని విశ్వాసనీయ సమాచారం.
ఒక లోకల్ దిన పత్రిక ఎడిటర్ ను అంటూ ఇప్పటివరకు ఆ పత్రికకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు లేవు గత నెలలోనే వార పత్రికగా రిజిష్ట్రేసన్ వచ్చింది.రసిక బాబు చేస్తున్న దురాగతాలు రోజు రోజుకు పెరిగిపోతుందటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
పెన్ పవర్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక రిపోర్ట్ ,
పూర్తి కథనం... రేపటి పెన్ పవర్ దినపత్రికలో