D. RATNAM
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Published On
By D. RATNAM
గంగవరం, పెన్ పవర్ ఆగస్టు 18 :- అన్ని మండలాలలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సిబ్బంది వర్షాలు తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం గంగవరం మండలం నెల్లిపూడి... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh పాలిటిక్స్ క్రైమ్ పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari స్థానిక రాజకీయాలు
రసిక బాబు కథలు - ఏపిసోడ్ `1
Published On
By D. RATNAM
పోలీసు అధికారులు అంతా రసిక బాబుకు స్నేహితులంటా..? రాజకీయ, అధికార సంబంధాలు అతన్ని కాపాడుతున్నాయా? ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయినా, రసిక బాబు పై ఏందుకు కేసు నమోదు చెయ్యలోదో..? బాధితులు తమను రసిక బాబు కబంధహస్తాల నుంచి కాపాడాలని వేడుకోలుకొత్తగా పోలీసు బ్రోకర్ గా అవతారం భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
Published On
By D. RATNAM
దేవీపట్నం,పెన్ పవర్,జూలై3: గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో టాకర పద్మ, టాకర దుర్గాదేవి అనే మహిళలు నివసిస్తున్న ఇళ్లపై పెద్ద చింతచెట్టు అకస్మాత్తుగా... అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు
Published On
By D. RATNAM
గంగవరం, పెన్ పవర్, జూలై 1: రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి అన్నారు .గంగవరం మండలంలో మంగళవారం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు... యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
Published On
By D. RATNAM
గంగవరం, పెన్ పవర్ ,జూలై 1:ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిస్తూ, ఉపాధ్యాయుల హక్కులను కాపాడుతూ ముందుకు వెళ్లాలని యూటిఎఫ్ అల్లూరి జిల్లా కార్యదర్శి కే కృష్ణ పిలుపునిచ్చారు. గంగవరం వై జంక్షన్ వద్ద మండల అధ్యక్షులు సిహెచ్. రాంబాబు దొర, ప్రధాన... రహదారి భద్రత నియమాలు పాటించాలి
Published On
By D. RATNAM
గంగవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 20: వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించాలని గంగవరం ఎస్సై బి వెంకటేష్ సూచించారు. స్థానిక వై జంక్షన్ లో రహదారి భద్రత నియమాలపై వాహనదారులకు పాదచారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన... వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
Published On
By D. RATNAM
గంగవరం,పెన్ పవర్, ఫిబ్రవరి 20:చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఏజెన్సీ డి ఈ ఓ వై మల్లేశ్వరరావు ఆదేశించారు. గురువారం మండలంలోని ఓజుబంధ, జగ్గంపాలెం జీఎం పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను... మండల మహిళా సమాఖ్య ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్
Published On
By D. RATNAM
గంగవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 15: స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం గంగవరంలోని మండల మహిళా సమైక్య కార్యాలయం ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. వెలుగు ఏపీఎం షణ్ముఖరావు, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలుస చిన్నారి సమైక్య... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District సాధారణ వార్తలు స్థానిక రాజకీయాలు
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి
Published On
By D. RATNAM
గంగవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 15: మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో వై లక్ష్మణరావు సూచించారు. శనివారం గంగవరంలో సర్పంచ్ కలుముల అక్కమ్మ ఇంటి ఆవరణలో ఉపాధి హామీ పథకంలో భాగంగా... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ట్రెండింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District సాధారణ వార్తలు స్థానిక రాజకీయాలు
రక్తదానం చేయడానికి ముందుకు రావాలి : తాసిల్దార్ శ్రీనివాస్ రావు
Published On
By D. RATNAM
గంగవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 15: ఈనెల 18న రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని గంగవరం తాసిల్దార్ సిహెచ్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అల్లూరు జిల్లా రెడ్ క్రాస్... హక్కుల సాధన కోసం ఐక్యతతో ముందుకు సాగాలి
Published On
By D. RATNAM
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిన్నబాబు 
రంపచోడవరం మెజిస్ట్రేట్ బాబు