#
#Gangavaram #PolavaramDistrict #Rampachodavaram #పోలవరం #రంపచోడవరం #గంగవరం #ఏసీబీదాడి #లంచంకేసు #అవినీతి #క్రైంన్యూస్#ACBRaid #ACBTrap #BriberyCase #Corruption #AndhraPradeshNews #APPolice #CrimeNews
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh క్రైమ్ ట్రెండింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District తూర్పు గోదావరి జిల్లా / East-Godavari
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గంగవరం ఎస్సై – కానిస్టేబుల్
Published On
By Admin
పెన్ పవర్ క్రైమ్ డెస్క్ | పోలవరం జిల్లా – రంపచోడవరం నియోజకవర్గంపోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం గంగవరం పోలీస్ స్టేషన్‌లో అవినీతి బండారం బహిర్గతమైంది. అక్రమ సంబంధానికి సంబంధించిన కేసులో ముద్దయి నుంచి లంచం డిమాండ్ చేసి, నగదు స్వీకరిస్తూ గంగవరం ఎస్సై బి. వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 