గూడెం కొత్త వీధి సాక్షి రిపోర్టర్ పసుపులేటి రామ్మోహన్ కు తీవ్ర గాయాలు 

గూడెం కొత్త వీధి సాక్షి రిపోర్టర్ పసుపులేటి రామ్మోహన్ కు తీవ్ర గాయాలు 

అల్లురి జిల్లా,  గూడెం కొత్తవీధి,పెన్ పవర్,  మే 30:

123అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం సాక్షి రిపోర్టర్ పసుపులేటి రామ్మోహన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అందిన సమాచారం మేరకు ఆయన ప్రయాణం చేస్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు గూడెం కొత్త వీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం  చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యాధికారుల సూచనల మేరకు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల