కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే తోయాక జగదీశ్వరి

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్ర దేవ్ ఆధ్వర్యం లో భారీ విజయోత్సవ ర్యాలీ మరియు అభినందన సభ నిర్వహించారు ఈ సభలో ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూకూటమి గెలుపునకు అహర్నిశలు కష్టపడిన ప్రతి కార్య కర్తకు అండగా ఉంటామని అన్నారు. కురుపాంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి వి. వీరేశ్ చంద్రదేవ్ ఆధ్వ ర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లా డుతూ.. తెదేపా, భాజపా, జనసేన నాయ కులు, అభిమానుల కృషితో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. మన్యలను అభివృద్ధికి మారుపేరుగా మార్చడమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కోలా రంజిత్ కుమార్, డొంకాడ రామకృష్ణ మరియు ఐదు మండలాల ప్రధాన నాయకులు కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు,

IMG-20240706-WA0003

IMG-20240706-WA0006

Tags:

About The Author

Advertisement

LatestNews

పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు: డీజీపీ శివధర్ రెడ్డి
బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు
చెరువుల అనుసంధానానికి అడ్డంకులు..!
చింతపల్లి ఐటిఐకి నూతన ప్రిన్సిపాల్ గా వై.రామ్మోహన్ రావు బాధ్యతల స్వీకరణ