కృష్ణార్జున ఫౌండేషన్ వృద్ధులకు అనాధలకు అండ

కృష్ణార్జున ఫౌండేషన్ వృద్ధులకు అనాధలకు అండ

కూనవరం

కృష్ణార్జున ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం

కూనవరం,పెన్ పవర్,మార్చి 13.కృష్ణార్జున ఫౌండేషన్ వృద్ధులకు,అనాధలకు  అండగా ఉన్నదని కృష్ణార్జున ఫౌండేషన్ 11 వార్షికోత్సవంలో వృద్ధులు అన్నారు. ఈ కార్యక్రమం భీమవరం స్వామి వివాకానంద స్కూల్ ఆవరణంలో కృష్ణార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  జమల్ ఖాన్ వృద్ధులకు, అనాధలకు వస్త్రధానము చేశారు.ఈ సందర్భంగా  lజమల్  ఖాన్ మాట్లాడుతూ   కాకునూరు కృష్ణార్జున్    ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. వృద్ధులకు, అనాధలకు సహాయం చేయాలని మీకు ఇంత చిన్న వయసులోనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయమని అన్నారు. మీ ఫౌండేషన్ కి నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. అనంతరం జమాల్ ఖాన్,గవర్నమెంట్ డాక్టర్ జీవన్,భాషా, ఫౌండేషన్ అధిపతి కృష్ణార్జున సంస్థ సభ్యులు సన్మానించారు. 
 ఈ కార్యక్రమంలో వనమా భాగ్యలక్ష్మి,నోముల శ్రీనివాసరావు,సూపి, షాజహాన్,బాగుల శ్రీనివాసరావు,ఇంతజ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు
చెరువుల అనుసంధానానికి అడ్డంకులు..!
చింతపల్లి ఐటిఐకి నూతన ప్రిన్సిపాల్ గా వై.రామ్మోహన్ రావు బాధ్యతల స్వీకరణ 
పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్