భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన గుండాల ఎంపీటీసీ.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన గుండాల ఎంపీటీసీ.

ఎటపాక

ఎటపాక మండలం గుండాల గ్రామపంచాయతీలోని, గుండాల కాలనీలో అంబేద్కర్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 133వ జయంతి వేడుకలకు గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న,, బహుముఖ ప్రజ్ఞాశాలి, పేద బడుగు బలహీన వర్గాల నిరంతరాజ జ్యోతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జీవితం యువతకి  ఆదర్శప్రాయం, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని  ఈ సందర్భంగా ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో గుండాల,ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, కన్నాయిగూడెం  ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ, సేవాదళ్ కార్యదర్శి కురినాల వెంకట్, ప్రముఖ న్యాయవాది, అవులూరి సత్యనారాయణ, ఉప సర్పంచ్ తోట శశి కుమార్, ముత్తి బోయిన రాము, గంపల హరినాథ్, గంపల శ్రీను, డేగల వంశీ, పోతుకుంట్ల బాలకృష్ణ, మరియు అంబేద్కర్ వాదులు, అంబేద్కర్  అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,