తెలుగుదేశంలో చేరిన 20 మంది ఎస్సీ యువకులు

పొదిలి, పెన్ పవర్ ఏప్రిల్ 9

తెలుగుదేశంలో చేరిన 20 మంది ఎస్సీ యువకులు

తెలుగుదేశం పార్టీలో 20 మంది ఎస్ సి మాదిగ వర్గానికి చెందిన 20 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు మర్రిపూడి మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఆ యువకులు మంగళవారం నాడు ఒంగోలులోని మా గుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి సమక్షంలో వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు వారిని మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా ఆ యువకులు మాగుంటను సాలువతో సత్కరించారు ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయానికి గట్టి కృషి చేయాలని కోరారుWhatsApp Image 2024-04-09 at 6.18.47 PM

Tags:

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి