బేస్తవారిపేట ఆంధ్రప్రభ విలేకరిపై దాడి ఖండించిన గిద్దలూరు జర్నలిస్టులు

బేస్తవారిపేట ఆంధ్రప్రభ విలేకరిపై దాడి ఖండించిన గిద్దలూరు జర్నలిస్టులు

 

 

గిద్దలూరు  నియోజకవర్గం లోని బేస్తవారిపేట ఆంధ్రప్రభ విలేకరి రంగస్వామి పై మంగళవారం  దాడి చేయటం హేయమైన చర్య యని గిద్దలూరు పాత్రికేయులు  తీవ్రంగా ఖండించారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బెస్తవారిపేట లోని  ఓ టీ కొట్టు వద్ద  మూల నారాయణరెడ్డి అనే వ్యక్తి విలేకరులను దూషిస్తూ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఆంధ్రప్రభ విలేకరి రంగస్వామి విలేకరులు అందరిని దూషించడం సరికాదని చెప్పడంతో ఆగ్రహించిన మూల నారాయణరెడ్డి రంగస్వామి పై దాడి చేశాడు. ఈ దాడిలో ఆంధ్రప్రభ విలేకరి రంగస్వామి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిని గిద్దలూరు విలేకరులు ఖండించారు దాడి చేసిన మూల నారాయణరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.

Tags: PRAKASAM

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల