ఉగాది పండగ అంగరంగ వైభవంగా జరిగిన అన్నదానం

ఉగాది పండగ అంగరంగ వైభవంగా జరిగిన  అన్నదానం

 పామూరు

పట్టణములోని మెయిన్ రోడ్ సత్రం వీధి నందు మంగళవారం ఉగాది పండగ సందర్భంగా అంగరంగ వైభవంగా  అన్నదాన కార్యక్రమం భక్తుల ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా ఉపసర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్ విచ్చేశారు. అనంతరం ఉప సర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్ చేతుల మీదగా  అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. యాదాల సాయికిరణ్,  దర్శి రాము, ముప్పసాని కృష్ణ, ముప్పసాని క్రాంతి, మహేష్ కేబుల్ నెట్వర్క్, రాజమడుగు బాబు, శ్రీరాం రామకృష్ణ, గాజులపల్లి శ్రీనివాసులు, ఇమ్మడిశెట్టి సురేష్ కుమార్, టంగుటూరి లక్ష్మణరావు, పూల మాలాద్రి, రాచూరి సు రేష్, ముప్పసాని సాయి ప్రణీత్, దేవకి బాలసుబ్రమణ్యం, ఆవుల ఆంజనేయులు, కొప్పరపు బోసు, చితి రాల శేషగిరి, త్రిరి వీధి నారాయణ, మంచి కంటి సత్యం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓగూరూ ఏడుకొండలు, దర్శి సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మంచి కంటి బుజ్జి, కోటి , వెంకటస్వామి , మెంటా నరసింహారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల