కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను పట్టించుకోని పంచాయతీ అధికారులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను  పట్టించుకోని పంచాయతీ అధికారులు

బాపట్ల రూరల్

బాపట్ల మండలం అప్పికట్ల గ్రామపంచాయతీలో వచ్చే చెత్తను పంచాయతీ అధికారులు అప్పీకట్ల  బాపట్ల ప్రధాన రహదారి వెంబడి పడవేసి తగలబెడుతున్న వైనం కంటికి కనిపిస్తుంది . ఇప్పటికైనా అధికారులు స్పందించి రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయడంతో పాటు, లక్షల రూపాయలు వేంచించి పంచాయతీలలో నిర్మించిన సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఎరువు తయారుచేసి పంచాయతీకి ఆదాయం  కల్పించుకోవాలని పలువురు కోరుతున్నారు. కాలుష్యాన్ని నివారించాలని కోరుతున్నాను.

Tags:

About The Author

Advertisement

LatestNews

జనసేన పార్టీ పంచాయతీ కమిటీల ఏర్పాటు పట్ల చర్యలు వేగవంతం:పాడేరు అసెంబ్లీ కోర్ కమిటీ సభ్యులు గొర్లె వీర వెంకట్
బాబుకు షాక్ ఇవ్వనున్న జనసేన-బీజేపీ కూటమి?
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి  ఇద్దరు కు తీవ్ర గాయాలు:విషాదంలో మునిగిన పెంటపాడు గ్రామం
చెరువులో-ప్రభుత్వ భూమిలో.. ఇంటి నెంబర్‌లు..
హుడా" లేఅవుట్‌లో.. ప్రజాప్రయోజనాలు రిజిస్ట్రేషన్‌
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు ప్రసవం పొందండి:స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ వాసవి  
వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో పాడేరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్