ఇసుకను అక్రమంగా లారీలలో యదేచ్చగా రవాణా...

illegal-transportation-of-sand-in-trucks

ఇసుకను అక్రమంగా లారీలలో యదేచ్చగా రవాణా...

ఇసుక  రవాణా సక్రమమా అక్రమమా..?

ఉప్పలగుప్తం  మండలం పెదగాడవెల్లిలో సుమారు వారం రోజులుగా ఐదు జెసిబిలు పదుల సంఖ్యలో  లారీలతో  ఇసుకను పక్క నియోజకవర్గం ముమ్మిడివరానికి యదేచ్చగా  రవాణా చేస్తున్నా  ఇసుక మాఫియా లారీల యజమానుల తరపున మీడియా సమావేశం నిర్వహించి లారీలతో ఇసుకను తరలిస్తున్నామని లారీలను నిలుపుదల చేసే హక్కు విలేకరులకు లేదని చెప్పడం గమనార్హం. మట్టి లేదా ఇసుక  తరలింపునకు సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయా లేదా? అనుమతులు ఉంటే  రాత్రి వేళల్లో ఇసుక తరంచవలసిన అవసరం  ఇసుక మాఫియాకు ఏమిటి? ఇసుకను తరలిస్తున్న లారిల యాజమానుల తరపున మీడియా సమావేశం నిర్వహించి తాము లారీల ద్వారా ఇసుక లేదా మట్టిని తరలిస్తున్నమని  వారే వెల్లడించడం వారే స్వయంగా అక్రమంగా మట్టి లేదా ఇసుకను తరాలిస్తున్నమని బాహాటంగా ఒప్పుకున్నారు.  విలేకర్లు నకిలియా .. అసలా...అన్న విషయం పక్కనపెడితే ఇసుక మట్టి మాఫీయాను అడ్డుకోవడం మెచ్చుకోతగ్గ విషయం... " ఇసుక మట్టి మాపే స్వయంగా తాము లారీలతో మట్టి లేదా ఇసుకను తరలిస్తున్నామని ఒప్పుకున్న విషయంపై సుమోటోగా కేసును స్వీకరించాలని పర్యావరణవేత్తలు గౌరవ జిల్లా కలెక్టర్కు, గౌరవ  జిల్లా న్యాయ వాదులకు  విజ్ఞప్తి చేస్తున్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల