విలేకర్లను ముందుగానే బెదిరించిన లారీ ఓనర్ రెడ్డి శ్రీను

విలేకర్లను ముందుగానే బెదిరించిన లారీ ఓనర్ రెడ్డి శ్రీను

ఫార్మాలటీస్ తీసుకోవాలని పదే పదే విలేకరలకు బెదిరింపు 

నిరాకరించిన విలేఖరి మందపాటి వెంకటరమణ, బొంతు శేఖర్, ఈరోజు ఈ రోజులా ఉండదు అంటూ ముందుగానే బెదిరించిన లారీ ఓనర్.. ఉప్పలగుప్తం మండలం పెదగాడవల్లి గ్రామం నుంచి సుమారుగా గత వారం రోజుల నుంచి యదేచ్చగా లారీలపై అక్రమ ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియా..  అక్రమ ఇసుక తరలింపు పై ముందుగానే ముమ్మిడివరం ఎమ్మార్వో కి ఫిర్యాదు చేసిన విలేకరులు..  అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ ఇసుక బాగోతం బట్టబయలు చేయాలని ప్రయత్నించిన విలేకర్ పై కులంతో దూషించడమే కాకుండా, ఈరోజు ఈ రోజులా ఉండదని బెదిరించిన ప్రకారం లారీ తో  మందపాటి వెంకటరమణ ను గుద్దించిన లారీ ఓనర్ రెడ్డి శ్రీను.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల