నందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

నందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

తాళ్ళపూడి

మండలంలోని పైడిమెట్ట గ్రామంలో నందన ఫౌండేషన్  ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని పౌండేషన్ ప్రతినిధి దేవరపల్లి రవి తెలియజేశారు. ఈ చాలివేంద్రంను తాళ్ళపూడి తహశీల్దార్ శ్రీనివాసరావు ప్రారంభించారని తెలిపారు. మొదటి రోజు దాతల సహకారంతో అందించిన మజ్జిగను గ్రామస్థులకు, వాహనదారులకు, పాదచారులకు  పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న నందన ఫౌండేషన్ సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావు, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు ఆలీ, కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల