బాధిత కుటుంబానికి రెండు లక్షలు సాయం

బాధిత కుటుంబానికి రెండు లక్షలు సాయం

కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడ పీఏసీఎస్ లో బుధవారం బాధితకుటుంబానికి ఆర్థికసాయంగా రూ 2 లక్షలు చెక్కు ఆసొసైటీ చైర్మన్ బండే తాతాజీ అందజేశారు. పీఏసీఎస్ పరిధిలోని రైతు వి.సూరిబాబు ఇటీవల పాముకాటుకు గురై మరణించగా, అతని భార్య కృష్ణవేణికి సొసైటీ ద్వారా ఆర్థికసాయమందించినట్టు తాతాజీ తెలిపారు. పీఏసీఎస్ మాజీచైర్మన్ ఉద్దండ సూర్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకుడు కమిడి శంకర్, సీఈఓ నల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల