ప్రభుత్వ అధికారులే తోలుబోమ్మలా..?

ప్రభుత్వ అధికారులే తోలుబోమ్మలా..?

ఇక్కడ పోస్టింగ్‌లు వేయాలన్నా... తీయాలన్నా తనదే హావా..?
సబ్‌ రిజిష్ట్రారుకు పని రాదా..? అవునండి నిజమేనండి ఇక్కడ మాత్రం బెబ్బె..?
రాజుగాడి కను సన్నల్లో తాడేపల్లిగూడెం సబ్‌ రిజిష్ట్రార్లు
రామలక్ష్మణులిద్దరికీ పొర పొచ్చాలు ఏందుకోచ్చాయి..?
తణుకులో ఉన్న  చైస్‌ స్మోకర్‌ కి ఇక్కడి సబ్‌ రిజిష్ట్రార్‌ ఆఫీస్‌కు సంబంధ ఏమిటీ..?

సబ్‌ రిజిష్ట్రారు ఆఫీస్‌ ఈ మాట వింటే ఎవరికైనా గుర్తోచ్చే ఒకే ఒక్క మాట అవినీతి.... అది ఏ స్ధాయిలో ఉందంటే ఏసీబీ రైడ్స్‌ ఒక పది జరిగితే  ఆందులో ఒక కేసు మాత్రం సబ్‌ రిజిష్ట్రారు ఆఫీస్‌ ల నుంచే ఉంటుందంటే విషయం ఏంటో ఒకసారి అర్ధం చేసుకోవచ్చు.... ఇక ఏపిసోడ్‌`4 లోకి వస్తే అధికారులకు ఇక్కడ ఏమాత్రం పనిపై అవగాహన లేక పోయినా, ఉన్నతాధికారులు మాత్రం  రిజిస్ట్రేషన్‌ల పై కనీస అవగాహన లేని వారిని రిజిష్ట్రారు ఆఫీస్‌లలో సబ్‌ రిజిష్ట్రారు గా పోస్టింగ్‌లు ఇచ్చి వారికి ఇలాంటి రాజుగాడ్ని అప్పజెప్పి దండిగా దండుకోమని వ్యవహరిస్తున్న ఉన్నతాధికారుల తీరుపై కూడా సందేహాలు మరింత పెరుగుతున్నాయి..?


మరిన్ని వివరాలకోసం :epaperpenpower.in 12-08-2024 చూడండి.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల