అన్నవరం లో పెళ్లి సందడి

అన్నవరం లో పెళ్లి సందడి


స్టాఫ్‌ రిపోర్టర్‌ పెన్‌ పవర్‌  కాకినాడ/ఆన్నవరం, ఆగస్టు 22:


అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పెళ్లి బాజాలు మారుమోగాయి. గురువారం, శుక్రవారాలు  అన్నవరం దేవస్థానం లో  రెండు వందల  నుండి 250 పెళ్లి లు జరిగే అవకాశలు వున్నాయి. సత్యదేవుని సన్నిధిలో రెండు కొండలు వున్నాయి, రత్నగిరి, కొత్త కొండ సత్యగిరి దీని విస్తీర్ణం  303 ఎకరాలు, దీనిపై హరిహర సదన్‌, శివ సదన్‌, కలిపి 280 గదులు, విషు సదన్‌, 36 మెరేజి హాల్స్‌, ఉచిత కల్యాణ మండపం లు 28 వున్నాయి, ఇవి పూర్తి పుల్‌  అయినట్లు సమాచారం. అలాగే ఖాళీ ప్రదేశాలు బుక్కైనట్లు తెలిసింది. ఇవి కాకుండా డోనార్‌ కాటేజీ లు పుల్‌... రత్నగిరి కొండ దీనిపైన ప్రకాష్‌ సదన్‌, సీతారామ సత్రం, ఓల్డ్‌ సీసీ, న్యూ సీసీ సత్రాలు, మొత్తం ఖాళీ ప్రదేశాలు పుల్‌, అనే చెప్ప వచ్చు...ఇప్పటికే 30 శాతం రిజ్వేషన్లను, అన్‌ లైన్‌ లో రూమ్స్‌ బుక్‌, నాయకులు సిఫార్సులు లేఖలు..ఈనెల శ్రావణ మాసం లో పెద్ద   ముహూర్తా లు 22,23 తేదీలే.అన్నవరం దేవస్థానం లో    ఈ రెండు రోజుల్లో  200 నుండి 250 పెళ్ళిలు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు..

About The Author

Related Posts