ప్రళయ కావేరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పసుపులేటి కి ప్రచారం

ప్రళయ కావేరి వేణుగోపాల్  ఆధ్వర్యంలో పసుపులేటి కి ప్రచారం

కావలి

కావలి పట్టణంలో స్వతంత్ర అభ్యర్థి అయిన పీఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పసుపులేటి సుధాకర్ మనసున్న మంచి వ్యక్తి అని సహృదయుడు కావలి నియోజకవర్గంలోని కి కావలి నియోజకవర్గం అభివృద్ధి చేయగల సత్తా ఉన్న వ్యక్తి అని కావలి పట్టణంలో మున్సిపల్ వార్డు 27 ఇన్చార్జి ప్రళయ కావేరి వేణుగోపాల్ తెలిపారు. శనివారం ప్రచారంలో భాగంగా ప్రతి షాపుకి ప్రతి గృహానికి వెళ్లి పసుపులేటి సుధాకర్ ని గెలిపించుకుంటే  కావలి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయగలరో గతంలో కరోనా కష్టకాలంలో ఆయన ప్రజలకు చేసిన సేవను, కావలి గ్రామీణ ప్రాంతాలలో మండలాల్లో, మంచినీటి దాతగా ఎంతోమంది ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయాన్ని అందించిన వ్యక్తి అని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి వ్యక్తిని కావలి నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థి తరఫున కార్యకర్తలు పిఎస్ఆర్ టీం పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల