సిపిఎం అభ్యర్థి విస్తృత ప్రచారం

కురుపాం మండలం లో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ విస్తృత ప్రచారం నిర్వహించారు

సిపిఎం అభ్యర్థి విస్తృత ప్రచారం

కురుపాం మండలంలోని ఏగలవాడ, పొడి, నీలకంఠాపురం పంచాయతీల్లో గల పలు గిరిజన గ్రామాలలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, సిపిఎం పార్టీ నాయకులు కోలక అవినాష్ 
ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం పార్టీతో మాత్రమే గిరిజనులు బ్రతుకులు అభివృద్ధి బాటలో నడుస్తాయని ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెలిపారు..

IMG-20240416-WA0016IMG-20240416-WA0017

Tags:

About The Author