దేవుడు పైన కరుణ చూపించరా...

దేవాలయంపై జాలి చూపించరా.... కాలువల మురుగునీరు రోడ్డుపై పారుతున్న స్పందించని అధికారులు..

దేవుడు పైన కరుణ చూపించరా...

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో హెడ్ క్వార్టర్ లో ప్రధాన రహదారిపై ఉన్న ధూళికేశ్వర ఆలయం ప్రతిరోజు మురుగునీరుతో ఆలయం గోడలు తడుస్తూ ఉన్నాయి దీనికి కారణం ప్రధాన రహదారికి ఇరువైపు ఉన్న కాలువలు నుండి వస్తున్న మురుగునీరు అంతా స్థానిక దూకేశ్వరుడు ఆలయం వద్ద రోడ్డుపైకి వచ్చి నిల్వ ఉండిపోవడంతో వాహనాలు తిరుగుతుండగా ఆ మురుగు నీరు దేవుడు ఆలయం ప్రధాన గోడలకు కిటికీల నుండి ఆలయంలోకి వెళ్ళిపోతుంది భక్తులు చూసి ఆవేదన చెందుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఎటువంటి కదలిక లేదు నిత్యం అన్ని శాఖల అధికారులు కూడా ఆ మురుగునీరు పైనుండే వాహనాలతో వెళ్తూ ఉంటారు కానీ కనీసం దీనిపై స్పందించాలి సమస్యను పరిష్కారం చేయాలని వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియకపోవడం బాధాకరం అని భక్తులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువాల నుండి మురుగునీరు రోడ్డుపైకి రాకుండా దేవాలయం పైకి వచ్చేయకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..

20240701_12344720240701_12345020240701_12344720240701_123450

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల