ఆకుల శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఆదిమలకు సురేష్..

ఆకుల శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఆదిమలకు సురేష్..

టంగుటూరు మండలం నిడమనూరు గ్రామమునకు చెందిన  ఆకుల శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో  ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు మరియు కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం నాడు ఉదయం ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ కి చేరుకొని శ్రీనివాసరెడ్డిని ప్రమర్శించి డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి తొందరగా కోలుకోవాలని ఆయన అన్నారు.

About The Author

Advertisement

LatestNews

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,