చలివేంద్రం ప్రారంభించిన పేతురు

చలివేంద్రం ప్రారంభించిన పేతురు

 పామూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ  సంఘం ఆధ్వర్యంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు  ముఖ్య అతిథిగా పాల్గొని  కూలింగ్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ కోసం సంఘము ముఖ్య నాయకులు సంఘ సభ్యులు కృషిని కృషి మరువలేనిది అన్నారు.   భవిష్యత్తులో మనందరం కలిసి ప్రజాసేవ కోసం మరెన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని  పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు కోడిగుంపల నాయిబ్ రసూల్, సంఘం జిల్లా అధ్యక్షులు బద్దెపూడి  మార్కు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  లోకసాని  రవికుమార్ ప్రకాశం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జగన్నాథం మల్లికార్జున  జగదాబి సునీల్  డివిజన్ అధ్యక్షులు ఇశ్రాయేలు   మండల ప్రధాన కార్యదర్శి కాశయ్య పామూరు మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల వెంకటలక్ష్మి  సంఘ సభ్యులు సాయి ఎలమంద నాయిబా, మోహన్ నేలపాటి మాలాద్రి మరియమ్మ పురుషోత్తం దానయ్య మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.IMG-20240410-WA0027

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల