బెంగళూరు ఎంపీ పి.సి మోహన్ తో భేటి అయిన ఎంపీటీసీ ఆకుపాటి

బెంగళూరు ఎంపీ పి.సి మోహన్ తో భేటి అయిన ఎంపీటీసీ ఆకుపాటి

21 పెన్ పవర్ పామూరు  జూలై 18 : 


బెంగళూరు సెంట్రల్ ఎంపీ పి.సి మోహన్ వరుసగా నాలుగోవ సారి ఎంపీ గా ఏన్నికైన్నందున వారిని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి శాలువ పూలమాలతో సత్కరించిన టీడీపీ యువ నాయకులు పామురు పట్టణ రెండో ప్రదేశిక ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ ఆకుపాటి వెంకటేష్. ఎంపీ పి.సి మోహన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కాపు బలిజ నేతలతో ఉన్న పరిచయాలు గురించి చెప్పుకొచ్చారు కావున బలిజ అభ్యున్నతకు తనదైన శైలిలో కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆకుపాటి వెంట సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రకాశం జిల్లా చైర్మన్ గాడి మహేంద్ర ,జెఏసి కన్వీనర్ ధన శేఖర్ , పెంచికల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల