కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం

కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం

 

IMG-20240411-WA0024 ఎన్నికల  ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం,133,134 బూత్ పరిధిలో గల పురుషోత్త నగర్ కోలని రాజీవ్ నగర్ విచ్చేసిన ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీబగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం ఫలికిన నాయకులు, కార్యకర్తలు,  అబిమానులు,అనంతరం వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన నక్క తవుడు  కొర్రాయి కృష్ణ, గోలివి శిమ్మయ్య,రాంబాబులకు పార్టీ కండువా వేశి ఆహ్వానించారు. అనంతరం వార్డు పరిధిలో గల విధుల్లో పర్యటించి బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లోఉమ్మడి కూటమి అభ్యర్థులును సైకిల్ గుర్తు పై ఓటు వేశి అత్యంత మెజార్టీతో ఆశీర్వదిస్తారని అభ్యర్థించారు

IMG-20240411-WA0023

 

ఈకార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ గారు,టీడీపీ మండల అధ్యక్షులు శిమ్మ చంద్రశేఖర్ గారు, గొద్దు చిట్టిబాబు గారు, కింజరాపు రామారావు గారు,బేవర రాము గారు, జామి వెంకటరావు గారు, రోనాంకి కృష్ణం నాయుడు గారు,ఊర్ణ పెద్దబాబు గారు కూన రమేష్ గారు, గునుపూరు రామలక్ష్మి గారు, పట్ట జనార్దన్ గారు, గోలివి రామారావు గారు, బోయిన సతీష్ గారు, మరియి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి