కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ పై ఎన్నికల ఉల్లంఘన కేసు

కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ పై ఎన్నికల ఉల్లంఘన కేసు

 

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డివిజన్ లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి  గత నెల 26న మంత్రి అప్పలరాజు తో సబ్ రిజిస్ట్రార్ తవిటయ్య భేటి అయ్యారు, అదే సమయంలో సబ్ రిజిస్ట్రార్ మంత్రి ఇంట్లో ఉన్న సమయంలో  వైకాపా లో చేరిన వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన పలువురు యువకులు.

సీ విజిల్ యాప్ లో సబ్ రిజిస్ట్రార్ పై పిర్యాదు రావడంతో సబ్ రిజిస్ట్రార్ తవిటయ్య నుంచి వివరణ తీసుకున్న అధికారులు ఆ నివేదికను జిల్లా యంత్రాంగానికి సమర్పించారు అధికారులు. బుధవారం రాత్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్ పై కాశీబుగ్గ పోలీసులకు పలాస మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్ ఫిర్యాదు చేయడంతో సబ్ రిజిస్ట్రార్  తవిటయ్య పై కేసు నమోదు చేసినట్లు మీడియాకు ఎస్సై పారి నాయుడు వెల్లడించారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల