శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నూతన సిఆర్ఓ కార్యాలయం ప్రారంభం.

శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నూతన సిఆర్ఓ కార్యాలయం ప్రారంభం.

శ్రీ కాళహస్తి.

శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణంలో నాలుగవ గేటు వద్ద నూతన సిఆర్ఓ కార్యాలయాన్ని శనివారం లాంఛనంగా ఆలయ ఈవో నాగేశ్వరరావు, పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం సి ఆర్ ఓ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో నాగేశ్వరరావు, పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, సంయుక్తంగా మాట్లాడుతూ. సి ఆర్ ఓ కార్యాలయం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణంలోని నాలుగో గేటు నందు నూతనంగా సి ఆర్ వో కార్యాలయాన్ని ప్రారంభించామని,సిఆర్ఓ కార్యాలయం ద్వారా భక్తుల వసతికి కావలసిన విడిది గృహాలు, అలయంలో ప్రతిరోజూ నిర్వహించే అభిషేకం,పుజా కార్యక్రమాలు సమాచారం లభ్యమవుతుందని తెలిపారు. ఈ ప్రాంతం నందు సిఆర్ఓ కార్యాలయం ప్రారంభించడం ద్వారా భక్తులకు ఆనువుగా ఉంటుందని కావున  భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుకరత్నం తదితర అధికారు ఉద్యోగ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల