కేజీహెచ్ లో క్షణ క్షణం... భయం...భయం...

కేజీహెచ్ లో క్షణ క్షణం... భయం...భయం...

భయం గుప్పిట్లో మహిళా సెక్యూరిటీ గార్డులు

విశాఖ కేజీహెచ్ లో  పెన్ పవర్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ 

 

బ్రతుకు జీవుడా అని సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్న మహిళలు పై కే.జీ.హెచ్. లో సెక్యూరిటీ సూపర్ వైజర్ల ఆగడాలు

 మహిళ సెక్యూరిటీ మానాల పై
 వికృత ఆగడాలు

అసభ్య పదజాలంతో దూషణలు, బెదిరింపులు,

ఒంటరిగా కలవమని సూపర్ వైజర్ల వేధింపులు, 

గతం కూడా కే.జీ.హెచ్ లో ఇదే ఉదాంతం... 

 ఆరోపణలు వెలువెత్తుతున్నా.. మౌనంగా ఉన్న సంబంధిత అధికారులు 

అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలంటున్న భాదితులు..

పెన్ పవర్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్

పూర్తి సాక్షాలు, వివరాలతో, రేపటి సంచికలో...

 

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల