ఉన్నత శిఖరాలకు ఎదగాలి

ఉన్నత శిఖరాలకు ఎదగాలి

ఘనంగా యూత్ లీడర్, బూత్ కన్వీనర్ పొలమర శెట్టి సంతోష్  పుట్టినరోజు వేడుకలు

IMG-20240411-WA0026

మలగాడ , జీ వీ.ఎం.సి పరిధి పశ్చిమ నియోజకవర్గం ,62 వ వార్డు యూత్ లీడర్, బూత్ కన్వీనర్ పొలమర శెట్టి సంతోష్  పుట్టినరోజు వేడుకలు మర్రిపాలెం ఉడా లేఔట్ లోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఘనం గా జరిగా యి.  ఈ సందర్భంగావైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమా ర్  కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియ జేశా రు.ఈ మేరకు ఆయన నిండు నూరేళ్లు అష్టశ్వర్యాల తో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరియు మీ రాజ కీయ జీవితంలో ఉన్నత పదవులు అధిష్టించాలని కోరు కుంటున్నాను అన్నారు.  ఈ కార్యక్రమంలో 60 వార్డు ఇంచార్జ్ నరేష్, కనకమహాలక్ష్మి ఆలయం బోర్డు మెం బర్ మల్ల ధన లత , వైఎస్ఆర్టియుసి రాష్ట్ర కార్యదర్శి సంతోష్, బిల్డర్ శీను, పత్నీ రావు , అంగ వర్మ , మనో హర్, భీమ్ జి వై.ఎస్.ఆర్సి.పి కార్యకర్తలు అభిమాను లు పాల్గొన్నారు.

About The Author

Related Posts