అంబేద్కర్ అందరివాడు

అంబేద్కర్ అందరివాడు

తాడేపల్లిగూడెం, 

రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ అందరివాడు అని నరసాపురం పార్లమెంటు మీడియా ఇన్చార్జి నరిశే సోమేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ 133వ
జయంతి సందర్భంగా 
పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో 
బిజెపి, జనసేన నాయకుల దత్తు ప్రసాద్, బుద్దన బాబులు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పెంటపాడు మండల బిజెపి ఇంచార్జి  నరిశే సోమేశ్వరరావు
ఆ మహనీయుడికి
ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నరిశే మాట్లాడుతూ 
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వడం ఆయనతో సముచిత స్థానం దక్కినట్లు అయిందన్నారు. అంబేడ్కర్ పుట్టిన, చదివిన, జీవించిన,
మరణించిన  ఐదు స్థలాలను ప్రధాని నరేంద్ర మోడీ కొనుగోలు చేశారని , పంచ్ తీర్డ్ గా ప్రజలు దర్శించుకునే విధంగా తయారు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల