ఓటుమనహక్కు ఓటుమన బాధ్యత బంజారా బజరంగీ భేరి

ఓటుమనహక్కు ఓటుమన బాధ్యత   బంజారా బజరంగీ భేరి

ఓటు హక్కునువినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుని మనదేశభవిష్యత్తునునిర్మించుకోవాలని బంజారా బజరంగీ భేరి ప్రధాన కార్యదర్శి భూక్యా వేణు గోపాల్ నాయక్ అన్నారు. 
రాజ్యాంగం సార్వజనీన వయోజన ఓటు హక్కు కలిపించినప్పటికి నేటికి 30 నుండి 40 శాతం మంది ప్రజలు ఎన్నికల్లో భాగస్వామ్యం కావడం లేదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అని మాజీ సర్పంచ్ జరభల పున్నయ్య నాయక్ అన్నారు. 
ప్రజాస్వామ్య రక్షణలో భాగంగా  ఓటు మన హక్కు, ఓటు మన బాధ్యత అనే నినాదంతో ప్రజల్లో ఓటు హక్కు విలువపై అవగాహన కలిపించడం కోసం బంజారా బజరంగీ భేరి సంఘం, గ్రామాల కూడళ్ళల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నామని సంఘ అధఃక్షులు జరభల చందా నాయక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ధరావత్ బంగారయ్య, భూక్యా సత్యం మొదలగు వారు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల