ఈద్ 2024 సందర్భంగా సల్మాన్ ఖాన్ ప్రత్యేకతలను వెల్లడించనున్నారు అవి ఎవ్వే

ఈద్ 2024 సందర్భంగా సల్మాన్ ఖాన్ ప్రత్యేకతలను వెల్లడించనున్నారు అవి ఎవ్వే

సల్మాన్ ఖాన్ తన యాక్షన్ డ్రామాకి దర్శకుడిగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌ను లాక్ చేసాడు, దీనిని సాజిద్ నదియాడ్‌వాలా నిర్మించనున్నారు.

రేపు ఈద్ కావడంతో ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయనున్నారు మేకర్స్. సాధారణంగా, ఈద్ రోజున, సల్మాన్ ఖాన్ ఒక చిత్రాన్ని విడుదల చేస్తారు, కానీ చాలా కాలం తర్వాత మొదటిసారిగా, అతని చిత్రం ఏదీ విడుదల కాదు. అభిమానులకు నచ్చేలా టైటిల్‌ను రివీల్ చేయనున్నారు మేకర్స్. భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని 2025 ఈద్ కి రిలీజ్ చేయనున్నారు.హిందీలో గజిని లాంటి సాలిడ్ హిట్స్ అందించిన మురుగదాస్, సల్మాన్ ఖాన్ కోసం ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటాడో చూడాలి.

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల