200 మిలియన్​ ప్లస్​ - నెట్టింట కుర్చి మడతపెట్టి సాంగ్ ర్యాంపేజ్​

200 మిలియన్​ ప్లస్​ - నెట్టింట కుర్చి మడతపెట్టి సాంగ్ ర్యాంపేజ్​

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల కాంబినేషన్​లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా రోజుకో రికార్డును తన ఖాతాలో వేసుకుంటోంది. ముఖ్యంగా కుర్చి మడతపెట్టి సాంగ్​ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. గ్రాండ్ ఈవెంట్స్​, బర్త్​డే ఫంక్షన్స్ ఇలా ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తోంది. రిలీజైన కొన్ని నెలల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది.అయితే ఈ సాంగ్​ తాజాగా మరో మైల్​స్టోన్​ను దాటింది. యూట్యూబ్​లో ఇప్పుడు 200 మిలియన్ పైగా వ్యూస్​ను అందుకుంది. ఇది విన్న మహేశ్ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పాట మరిన్ని మైల్​స్టోన్స్​ దాటాలని కోరుకుంటున్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల