తన అభిమానులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
            By  Admin              
On  
          
చిరంజీవి కొణిదెల తన అభిమానులకు X లో శుభాకాంక్షలు తెలుపుతూ, “అందరికీ ఈద్ ముబారక్! అందరికీ ఆనందం, శాంతి మరియు సంతోషాలతో నిండిన రంజాన్ శుభాకాంక్షలు! అని తన సందేశాన్ని ట్విట్ చేసారు.
Tags:  
