యూత్

యూత్

వయసులో ఉన్న యువతరం మీరు మీ రక్తం ఎగిసి పడుతూ ఉంటుంది. ఒకపక్క మజిల్స్ వేస్తూ ఉంటాయి కాళ్లలో విపరీతమైన బలం నరాలు జివ్వుమని లాగుతూ ఉంటాయి. కూర్చో బుద్ధి కాదు నుంచో బుద్ధి కాదు,నిద్ర రాదు చాలా హైపర్ హైపర్ గా ఉంటారు ఏది వద్దు అంటే అదే చేస్తారు ఏదో ఎక్సైట్ మెంట్ కావాలి ఇప్పుడు దేంట్లో దూకుదామని ఎదురుచూస్తూ ఉంటారు భయం తెలియదు భవిష్యత్తు గురించి బాధ ఉండదు మీ వయసులో ఉన్న యువతరమే మేధావులు కావాల్సింది ఇంటిలిజెంట్ పీపుల్ యువతరాన్ని తమ కలల కోసం అవసరాల కోసం వాడుకుంటారు అందులో చాలామంది మేధావులు యూత్ ని ఎప్పుడు మిస్ యూస్ చేస్తారు మిస్ గైడ్ చేస్తారు మిమ్మల్ని నమ్మిస్తారు ఉద్వేగ పరుస్తారు. మీతో ధర్నాలు చేయిస్తారు ఉద్యమాలు చేయిస్తారు దోపిడీలు చేయిస్తారు క్రైమ్స్ కూడా చేయిస్తారు ప్రతిదానికి యూత్ కావాలి గుడిలో భజన చేస్తూ మీరే పండగలో డాన్స్ చేస్తూ మీరే సినిమాలో చొక్కాలు చింపుకునేది మీరే వార్లో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ మీరే ఆఖరికి సూసైడ్ బంపర్స్ కూడా మీరే ఈ వయసులో ఉన్న కుర్రాళ్ళు అందరికీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఒక లీడర్ కావాలి ఎక్సైజ్ చేసే ఒక మాస్టర్ కావాలి లేదా ఒక హీరో కావాలి ఈ ప్రయత్నంలో మీరు ఎవరిని వింటున్నారు తెలీదు ఎవరిని ఫాలో అవుతున్నారు మీకే తెలియదు యూత్ ఇన్స్పైర్ చేస్తూ చాలామంది  మేధావులు మాట్లాడుతారు అందరి ప్రసంగాలు అద్భుతాల్లో ఉంటాయి. అయితే ఇన్స్పైర్ చేయడం వేరు రెచ్చగొట్టడం వేరు తేడా తెలుసుకోకపోతే మీరు చాలా తప్పులు చేస్తారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఉసిగొలుపుతూ ఉంటారు . మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులు నీ గురించి ఎన్నో కలలు కంటారు వాటిని వదిలేసి ఇంకెవడో కల కోసం బలి కావద్దు మీరు జై జైలు నినాదాలు చేస్తూ ఉంటే అది దేని కోసం చేస్తున్నారు చెక్ చేసుకోండి చొక్కా చింపుకున్నప్పుడు అది మీ నాన్న కష్టార్జితా అని గుర్తుపెట్టుకోండి. చేయి కోసుకున్నప్పుడల్లా మీ అమ్మకు తెలిస్తే ఎంత ఏడుస్తుందో ఊహించుకోండి యుక్తవయసులో భగత్ సింగ్ లా త్యాగం చేస్తా ఓకే ఇంకె ఎవడి కోసమో అనవసరంగా చస్తే నీ అంత మూర్ఖుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి మంచి లీడర్స్ బ్యాడ్ లెటర్స్ ఉంటారు నిన్ను ఇన్స్పైర్ చేసేవాడు నీకు ధైర్యం చెప్పి భుజం తడతాడు. రెచ్చగొట్టేవాడు లేనిపోనిది మైండ్ లో పెట్టి ఉసిగొలుపుతాడు.

                                                                             బి కేర్ఫుల్

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల