గిరిజన ప్రాంతాల్లో అర్హత మరియు,అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్లినిక్ పై చర్యలు తీసుకోవాలి* 

మన్యం జిల్లా కలెక్టర్ పిర్యాదు చేయనున్న గిరిజన సంఘాలు

గిరిజన ప్రాంతాల్లో అర్హత మరియు,అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్లినిక్ పై చర్యలు తీసుకోవాలి* 


పార్వతీపురం మన్యం గతంలో పార్వతీపురం ఐటీడీఏ *ప్రాజెక్టు అధికారి గా  పని చేసిన  సువర్ణ పండా దాస్ ఐఏఎస్* గారు  పని చేసిన కాలంలో అర్హత, అనుమతులు లేని ప్రైవేటు క్లినిక్ పై నిషేధం విధించారు. ఆయన బదిలీ అయ్యాక మరల తెరుచుకోవడం జరిగింది. వీటిపై అనేక ఆరోపణలు ఉన్నప్పట్టికీ జిల్లా వైద్య అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవరించడం దారుణమని

మరల వీటి పైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పిర్యాదు చేస్తామని ఆదివాసీ గిరిజనాభ్యుదయ సంఘ అధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్ తెలిపారు.

IMG-20240721-WA0005

Tags:

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి