ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

దుండిగల్/ మేడ్చల్ 

IMG-20240411-WA0063(1)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపల్ పరిధి భౌరంపేట్‌లోని ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినం పండుగ సందర్భంగా భౌరంపేట్ 16వ వార్డు  కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా కౌన్సిలర్ వారందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు..

IMG-20240411-WA0061

ప్రతీ ఒక్కరు కూడా సోదర భావంతో పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు.. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను అల్లాహ్ చల్లగా చూస్తారని, ఆయురారోగ్యాలు చేకూరాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు..

IMG-20240411-WA0062

 

Tags: #news

About The Author

Related Posts

Advertisement

LatestNews

సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు