జిల్లా పరిషత్ హై స్కూల్ ను పరిశీలించిన నోడల్ అధికారి.. 

పదవ తరగతి విద్యార్థులు కు పలు సూచనలు..

జిల్లా పరిషత్ హై స్కూల్ ను పరిశీలించిన నోడల్ అధికారి.. 

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ను కురుపాం మండల నోడల్ అధికారి అయినా మన్యం జిల్లా పంచాయతీ అధికారి పీ .సత్యనారాయణ సందర్శించారు.. పారిశుద్ధ్య పరిశుభ్రత పక్షోత్సవాలు కార్యక్రమం లో భాగంగా పిల్లలు హ్యాండ్ వాష్ ఎలా చేస్తున్నారు అని తెలుసుకొని పరిశుభ్రత కోసం పలు సూచన చేసి ఎండిఎం మెనూని పరిశీలించి అనంతరం పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు పైన మరియు ఇతర విషయాలపై పలు సూచనలు చేశారు, ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి తో పాటు,ఏం ఈ ఓ,ఎంపిడిఓ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు టి శంకర్ రావు పాల్గొన్నారు

IMG-20240718-WA0041IMG-20240718-WA0042

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి