#
#group-1-mains-exam-hall-tickets-are-available #telangana news  #exams  # Telangana group1 exams
                             <% catList.forEach(function(cat){ %>                                 <%= cat.label %>                              <% }); %>                                                         
                                                 <%- node_title %>
Published On 
                             By <%= createdBy.user_fullname %>
                         <%- node_title %>
Published On 
                                                         By <%= createdBy.user_fullname %>
                         <% if(node_description!==false) { %>                                                                                  <%= node_description %>                         
                         <% } %>                                                  <% catList.forEach(function(cat){ %>                             <%= cat.label %>                          <% }); %>                         
                                                 Read More...                                             గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల.. హాల్ టికెట్లు అందుబాటులో..
Published On 
                         By Admin 
                      తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్.. గ్రూప్-1 సర్వీసెస్ (జనరల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నం. 02/2024.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ.. 21/10/2024 నుండి 27/10/2024 వరకు మధ్యాహ్నం 2. నుండి సాయంత్రం 5 గంటల వరకు..  అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.. పరీక్షా కేంద్రం గేట్లు మధ్యాహ్నం 1:30 గంటలకు మూసి వేస్తారు.. ఆతర్వాత అనుమతించరు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఓ ప్రకటనలో పేర్కొన్నారు..