#
#kamma-sangam-functiin-hall-issue #breaking- news #kamma-sangam #medchal-news #telangana-news #highcourt
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... తెలంగాణ/Telangana పాలిటిక్స్ క్రైమ్ ట్రెండింగ్ మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri సాధారణ వార్తలు స్థానిక రాజకీయాలు
కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు
Published On
By Admin
బహుదూర్‌పల్లి మాజీ సర్పంచ్ "సుజాత శ్రీహరి" అభ్యర్ధనపై స్పందించిన హైకోర్టు.. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కి హైకోర్టు ఆదేశం.. సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "కమ్మ సంఘం ఫంక్షన్ హాల్"తో వ్యాపారం.. వివాహాది శుభకార్యాలకు అద్దెల వసూళ్ళపై ఫిబ్రవరి 6న మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కి.. దుండిగల్ గండిమైసమ్మ తహశీల్దార్‌కి ఫిర్యాదు చేసిన పిటిషనర్ సుజాత.. నిర్లక్ష్యం వహించిన.. రెస్పాండెంట్స్ 2 అండ్ 4 (కలెక్టర్, తహశీల్దార్).. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మాజీ సర్పంచ్ "శివునూరి సుజాత శ్రీహరి".. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కమ్మ సంఘం ఫంక్షన్ పరిశీలించాలని.. ఆదేశాలు పిటిషనర్ ఆరోపణలు సరైనవని తేలితే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు.. 