రామ కృష్ణ మిషన్ ఆధ్వర్యంలో  వైద్య శిబిరం

రామ కృష్ణ మిషన్ ఆధ్వర్యంలో  వైద్య శిబిరం

గంగవరం ఏఎస్ఆర్ జిల్లా

IMG-20240512-WA0089


200 మందికి వైద్య సేవలు

 


రామకృష్ణ మిషన్
గిరిజన సంచార వైద్య శాల  అధ్వర్యంలో  రంపచోడవరం గ్రామ శివారులోని గిరిజన సంచార వైద్యశాలలో ఆదివారం  వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలిపారు. వైద్య శిబిరంలో వైద్యనిపుణులు డాక్టర్ రాయుడు శ్రీనివాస్, డాక్టర్ దాసరి ఉమా మహేష్ ,డాక్టర్ తలారి వెంకట సుబ్బారావు, డాక్టర్ సంపత్ కుమార్ పాల్గొని  సుమారు 200మందికి వైద్య సేవలు అందించినట్లు స్వామీజీ తెలిపారు. అవసరం అయిన  57మందికి రక్తపరీక్షలు, 09మందికి థైరాయిడ్ పరీక్షలు, ఇసిజి ఒకరికి,12మందికి ఎక్స్ రే, లు , 09మందికి ఫిజియథెరపీ లు చేసినట్లు స్వామీజి తెలిపారు.

 

IMG-20240526-WA0052

 పరమహంస యోగానంద నేత్రలయం వేమగిరి వారిచే కంటి వైద్యశిబిరం నిర్వహించి   46మందికి కంటి పరీక్షలు చేసి 22మందికి కళ్లజోళ్లు  అందించడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్ నిమిత్తం ఇద్దరినీ, పరమహంస యోగానంద ఆసుపత్రికి  తరలించారు.రామ కృష్ణ మిషన్ అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని,  స్వామీజీ కోరారు.

IMG-20240526-WA0051

వైద్య శిబిరానికి హాజరైన రోగులకు, సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఈ వైద్య శిబిరంలో క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, నక్కా చంటి బాబు, వాలంటీర్  వెంకటలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల