19న 'మీకోసం' రద్దు: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
On  
 
  స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 17:ఈ నెల 19వ తేదీన శుక్రవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటన నేపథ్యంలో శుక్రవారం పాడేరు ఐటిడిఏ లో నిర్వహించనున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు.మీకోసం కార్యక్రమం రద్దు చేసినందున ఆరోజు ఫిర్యాదులు స్వీకరించబడవని,ప్రజలు ఈ విషయాన్ని గమనించి మీకోసం కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ సూచించారు.
Tags:  
About The Author
 
                 అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

 
          
          
          
          
                 
                 
                 
                 
                 
                 
                