జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తారు వర్షాలు
On  
స్టాఫ్రి పోర్టర్,పాడేరు,గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూలై 10:అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాగల ఐదు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఈనెల 14వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్టంగా 0.7 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని ఏడీఆర్ తెలిపారు.
Tags:  
About The Author
                 అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
